పిళ్లారి గీతములు
2. మలహరి రాగం - చతురస్ర జాతి - రూపక తాళం
15వ మేళకర్త ఐన మాయామాళవగౌళ జన్యం
శు శు శు .
ఆరోహణ : స రి మ ప ద స
. శు శు అం శు
అవరోహణ : స ద ప మ గ రి స
అవరోహణ : స ద ప మ గ రి స
A. ద ప | మ గ రి స || రి మ | ప ద మ ప ||
కుంద | గౌ - - ర || గౌ - | రీ - వ ర ||
. . .
ద రి | రి స ద ప || ద ప | మ గ రి స ||
కుంద | గౌ - - ర || గౌ - | రీ - వ ర ||
. . .
ద రి | రి స ద ప || ద ప | మ గ రి స ||
మంది | రా - - య || మ - | న మ కు ట ||
సా | రీ రీ || ద ప | మ గ రి స ||
మం |దా రా || కు సు | మ - క ర ||
స రి | మా గ రి || స రి | గ రి సా ||
మ క | రం దం - || వా - | సితు వా ||
(మందారా )
(మందారా )
సా | రీ రీ || ద ప | మ గ రి స ||
మం |దా రా || కు సు | మ - క ర ||
స రి | మా గ రి || స రి | గ రి సా ||
మ క | రం దం - || వా - | సితు వా ||
B. ద ప | మ గ రి స || రి మ | ప ద మ ప ||
హేమ | కూ - - ట || సిం - | హా - స న ||
. . .
హేమ | కూ - - ట || సిం - | హా - స న ||
. . .
ద రి | రి స ద ప || ద ప | మ గ రి స ||
వి రూ | పా - - క్ష || క రు | ణ - క ర ||
వి రూ | పా - - క్ష || క రు | ణ - క ర ||
(మందారా )
C. ద ప | మ గ రి స || రి మ | ప ద మ ప ||
చం ద | మా- - మ ||మం - | దా- కి ని ||
. . .
. . .
ద రి | రి స ద ప || ద ప | మ గ రి స ||
మంది | రా - - య || మ - | న మకు ట ||
మంది | రా - - య || మ - | న మకు ట ||
(మందారా )
Comments
Post a Comment