Lesson 1 : SARALI SWARALU
Lesson 1 : SARALI SWARAMULU PART – 1 స ర ళీ స్వ ర ము లు ర చ న : శ్రీ పురందర దాసు మాయ మౌళ వ గౌళ ( 15 వ మేళకర్త రాగం ) ఆరోహణ : స రి గ మ ప ద ని స అవరోహణ : స ని ద ప మ గ రి స 1) స రి గ మ | ప ద | ని స || స ని ద ప | మ గ | రి స || 2) స రి గ మ | స రి | గ మ || స రి గ మ | ప ద | ని స || స ని ద ప | స ని | ద ప || స ని ద ప | మ గ | రి స || 3) స రి గ మ | స రి | స రి || స రి గ మ ...